Comments on: పి. సత్యవతి గారితో ఇంటర్వ్యూ : మొదటి భాగం

by: kottapali
ఇంటర్వ్యూ అందించినందుకు ధన్యవాదాలు.

రెండో భాగం కోసం ఎదురుచూస్తూ..

by: రానారె
కథల్లో క్లుప్తత అవసరమును బాగా గుర్తుచేశారు. క్లుప్తమైన కవితల వెనకున్న భావం అందాలంటే ఈ పోటీప్రపంచంలోని మానవుడు ఏంచేయాలి?

by: శ్రీనివాస్, పలన్నాడు
తెలుగు నేల పైన ప్రపంచీకరణ దుష్ఫలితాలు చాలానే వున్నాయి. ప్రపంచ బ్యాంకు సంప్రదాయక పంటలనుండి వ్యాపార పంటలకు రైతులను  దారి మళ్ళించింది. మోనసాంటో లాంటి కంపెనీలు అధిక ధరలకు టర్మినేటర్ టెక్నాలజీ తో చేసిన పనికిమాలిన విత్తనాలను అట్టగట్టాయి. వడ్డీలకు అప్పులు తెచ్చిన పంటలు వేసిన రైతులు చేతులు కాల్చుకున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ప్రపంచబ్యాంకు  ఆంధ్రప్రదేశ్ లో భూగరిష్ట చట్టాలను తీసి వేయమని బ్లాక్ మెయిల్ రాజకీయాలను కూడా నడుపుతుంది. రామోజీ రావు ఈనాడు కధనాలతో చాలానే వంతపాడారు. కుర్చీ లో కూర్చునది ఎవరైనా ( చంద్రబాబు నాయుడైనా , రాజశేఖర రెడ్డైనా) ఆడిచేది మాత్రం అమెరికా ఏజెంటు ప్రపంచ బ్యాంకే. మనం సాధించిన ప్రగతి ఏదంటే 70,000 కోట్ల రూపాయల అప్పులు.