తెలంగాణ సాంస్కృతిక శాంతియాత్ర నుండి రెండు పాటలు:

వీడియో

1) అమ్మా తెలంగాణమా! ఆకలి కేకల గానమా!

ఆడియో:

http://prajakala.org/audio/Amma_Telanganama.mp3

2)

శాంతి చర్చలు చేస్తనంటే
పల్లెలు సల్లగుంటాయనుకుంటీ
వల్లకాడయ్యిది కొడుకా పల్లెంతా
వడపోత మిగిలింది బిడ్డా తల్లులకు

http://prajakala.org/audio/OUmeeting_song_3.wmv

మూసీ టీవీ: తెలంగాణ మీడియా

ఒక్క అభిప్రాయం

  1. ram 07 సెప్టెంబర్ 2007 , 7:42 pm

    ఈసైటు నిర్వాహకులకు,
    తెలంగాణమీద వచ్చిన పాటలు,ముఖ్యంగా కళాకారులచేత గానము చేయబడిన/పాడబడిన వాటిని ఇక్కడ ప్రచురిస్తే తెలంగాణ ప్రజలు వారంత వారే పాడుకునే అవకాశం ఉంటుంది.ఎక్కడో ఒక్క సారి విన్నా ఆపాటల బాణి మనసులో ఉండి పోతుంది,మొదటి చరణం గుర్తుంటుంది,కాని పాడాలనే కుతూహలం ఉన్నా మిగతా చరణాలు రాక చాలా మంది పాడలేక పోతుంటారు,అక్కడితోనే ఆగి పోతుంటారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)