Comments on: రచయితలు, రచయిత్రులు, కవులు,సాహిత్యాభిమానుల పత్రికా ప్రకటన:

by: Thullimalli Wilson Sudhakar
ఒకసారి సింగూర్,ఒకసారి నందిగ్రాం, ఒకసారి మిడ్నాపూర్. ఈ తమాషా ఆగేట్టు లేదు. ప్రోలిటేరియేట్లనే పీడించే పాలకులను ఖండిద్దాం. కవులుగా పెన్నులు విదిలిద్దాం.

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్.

by: T.W.SUDHAKAR
ఒకసారి సింగూర్,ఒకసారి నందిగ్రాం, ఒకసారి మిడ్నాపూర్. ఈ తమాషా ఆగేట్టు లేదు. ప్రోలిటేరియేట్లనే పీడించే పాలకులను ఖండిద్దాం. కవులుగా పెన్నులు విదిలిద్దాం. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్.

by: thummaladevarao
ప్రజకల  చాలబాగుంది మీ ప్రయత్నము అబినందనీయము.తెలుగు సాహిత్యములొ ఇది  వినుత్నప్రయొగము.

by: Karunakar
రచయిత(త్రు)ల అభిప్రాయలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ప్రపంచీకరణ గురించి మాట్లాడే హక్కు సి.పి.యం కోల్పోయింది.

కరుణాకర్

by: nirmala
నందిగ్రామ రైతుల మీద జరిగిన దాడి చాలా హేయం.వామపక్ష పార్టిలు కూడా ప్రజా వ్యతిరేక చర్యలు చేపడితే ఎంత సిగ్గు.

by: మహేష్
సి.పి.ఎం నాయకులు సీతారామ్ ఏచూరి, రాఘవుల బండారం బయటపడుతోంది. ఆ పార్టీచేసింది తప్పు. రైతుకూలీలను చంపడం చాలా అమానుష్యం. తమ పార్టీ చేసిన హత్యలను ఇతరులమీదకు నెట్టి, చేతులు దులుపుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సిగ్గులేకుండా చేసిన తప్పుని సమర్ధించు కోవటం ఇంకోతప్పు. ప్రత్యేక ఆర్ధిక మండల్లు ( Special Economy zones)  వున్నాయని, లేవని దొంగనాటకాలు ఆడటం. సి.పి.ఎం, సి.పి.ఐ లాంటి రివిజనిస్టు పార్టీలకు ప్రజా ఉద్యమాలపట్ల, సిద్ధాంతాలపైన నిబద్ధత వుండదు. “నాలుగు ఓట్లకోసం రెండు సీట్లకోసం” వెంపర్లాడటం మాత్రం తెలుసు. ఈ పాపంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అమెరికన్ ఏజెంటు ప్రపంచబ్యాంకులు కూడా భాగస్తులే. ప్రపంచీకరణ పేరు తో మనభూమి, మన నీరులకు ఎసరు పెడుతున్నారు. రైతుల కూలీలపై ముప్పేట దాడి చేస్తున్నారు. “కోట్లాది మందిని కొల్లగొట్టి కోటిశ్వరులను మేపుతున్నారు”.

- మహేష్

by: Khaja
నందిగ్రామ్ రైతుల పై సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల మారణకాండను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇతర రాష్ట్రాలలో ప్రపంచ బ్యాంకు విధానాలను ను తీవ్రంగా వ్యతిరేకించే సి.పి.యం. ప.బెం.లో మాత్రం ఫక్తు బూర్జువా పార్టీగా ఎందుకు రూపాంతరం చెందుతుందో వారే సమాధానం చెప్పాలి. మొత్తానికి సామాన్య ప్రజలు, రైతుకూలీలపై అధికారిక మారణ కాండ జరపడంలో ఎర్రజెండాలు మరేఇతర బూర్జువా పార్టీకి అతీతం కాదని రుజువైంది..

ఖాజా, కవి, సామాజిక కార్యకర్త.