ఈ పాట పూర్తిగా తప్పుల తడకగా ఉన్నది. ముందుగా ఇది రాసింది మాభూమిసంధ్యక్క కాదు. తర్వాత అసలు కోహిల అంటే ఏమిటి? ఇది ఏ భాషలో పదము? ఇన్ని భయన్కరమైన తప్పులతో ఈ పాట ఎందుకు వేసారు?ఎందుకిలా పాఠకులని చిత్రవధ చేస్తున్నారు?
మిత్రమా సత్యనారాయణ!
.
మీరు ఎంతో ఓపికగా పత్రిక చదివి తప్పులు కనిపెట్టినందుకు ధన్యవాదాలు. జరిగిన తప్పుకి విచారిస్తున్నాం. ఇకముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తాం. దయచేసి పాట రచయిత పేరు తెలియజేయండి. అలాగే పాటను లేదంటే కనీసం నాలుగు చరణాలను పంపించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకముందు కూడా మీరు నిర్మాణాత్మక విమర్శలతో ప్రజాకళకు చేయుతనందిస్తారని ఆశిస్తున్నాం.
.
- ప్రజాకళ మిత్రులు