నవ్వొస్తోంది. పీడిత, తాడిత వర్గాల ని గురించి పోరాడిన వాళ్ళు ఈనాడు తెలంగాణా పీడిత వర్గాలను ఆంధ్రా పీడిత వర్గాలు పీడిస్తునాయి అంటే విని !! separate state వెన్కాల వీళ్ళ agenda వేరనేది జనం గుర్తించే సమయం త్వరలో వస్తుంది. అదేదో మించిపోక ముందే ఐతే బాగున్ను.
FYI - నేనేమీ ఆధ్రావాన్ని కాదు, సిరిసిల్ల (కరీంనగర్) వాన్ని.
మస్తుంది