Comments on: ప్రముఖ దళిత కవి మద్దూరి నగేష్‌బాబు తో ఇంటర్‌వ్యూ

by: gorla.
దళిత బ్రాహ్మణులు పెరుగుతునారు ముందు వీళ్ళ గురుంచి మాటాడాలి.ఇపుడున్నవి గోల్ లేని పొరటాలుగా కనిపిసునాయి. దళితపొరటాలు ఉండాలి.

by: balachennaiah
మిత్రమా!

ఖాజా.. గుర్తున్నానా? కొంచెం ఆలోచిస్తే గుర్తుకొస్తన్లే.. బాలచెన్నయ్య   మద్దూరితో సిద్దార్ద అపార్టుమెంటులో భావాలను పంచుకున్న మిత్రులం.మద్దూరిని గురించి నెట్ లో చూస్తుంటే మీ ప్రజాకళ కొలంబస్ కు దొరికినట్టు దొరికింది. క్షేమమే కదా? నేను కూడా.. ఈ నాలుగో వర్దంతికి “వెలివాడ ” మళ్లి ముద్రించాం తెలుసుకదా… పల్నాటి చెప్పాడు నువ్వు వస్తావని వచ్చుంటే బాగుండేది. చేయాల్సింది చాలావుంది తప్పక చేద్దాం . ఉంటా మరి…

బాచె

by: kolord97@gmail.com
దలిథులకి ఆర్థిక అభివ్రుద్దిని కలిగిస్థె కులమ నిర్ములనమ అవుథుంది, ంగెష కు నివలి

by: King of the rings
ఈ దళిత ముండా కొడుకుల్ని నరికితె దేశం బాగు పడతది.

by: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఖాజా గారు, మీ అబిమానానికి, ఆహ్వానానికి థాంక్స్. నగేష్ కు నేను సన్నిహిత మిత్రుడిని కాదు. ఒకే కాలెజీ, ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాము. ఎందుకంటున్నానంటే, నేను నగేష్ కన్నా దాదాపు ఐదెళ్ళు పెద్దవాడిని, పైగా మూడేళ్ళు సీనియర్ను. చిన్నాపెద్ద అనే తేడా పక్కన పెడితే మా ఇద్దరికి సాహిత్యాభిలాష ఉందని ఇద్దరికీ తెలియదు. కాలేజీలో అసలా ప్రస్తావనే లేదు. యూనివర్శిటీలో నగేష్ కవితలు రాస్తాను అని  ఒకటిరెండు సార్లు చూయించటం జరిగింది  గాని అది మేం ఇద్దరం సీరియస్ గా  తీసుకోలేదు.  బహుశా యూనివర్శిటీలో మొదలు పెట్టిన రచనలు, బయటకొచ్చాక వెలుగు లోకి  తెచ్చి ఉంటాడు. నేను ఇంగ్లీషు కవితలు, తెలుగులో వ్యాసాల మీద  ఆరోజుల్లో శ్రద్ధ చూపటంవల్ల కూడా ఈవిధమైన కమ్యూనికేషను గ్యాప్ వచ్చి ఉండొచ్చు. పద్మారావు గారి తమ్ముడు ఎప్పుడన్నా నగేష్ ప్రస్తావన తెస్తుండే వాడు. పద్మారావు గారి అమ్మగారి మృతి చెందినప్పుడు చివరిసారి నగేష్ కనిపించాడు. అదే చివరి సారి.

by: Khaja
రాజేంద్ర కుమార్ గారూ

నగేష్ బాబు గారిగురించితెలిసిన  మీలాంటి సన్నిహిత మిత్రులు రాస్తే బాగుంటుంది.

తన మీద మిత్రులు రాసే వ్యాసాలతో  ఒక  స్మృతి సంచిక తేవాలని అనుకుంటున్నాము

- ఖాజా

by: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నగేష్ నాకు నాకు కాలేజీలో,యూనివర్శిటిలోనూ  జూనియర్,ఎప్పుడూ బక్కెట్ మీద దరువేస్తూ పాటలు పాడుతుండేవాడు.నాగార్జునా హాస్టల్ రూము గోడ మీద  కనులానీరు రానీకు,కానీ పయనం కడ  వరకూ అని రాసుకున్నాడు,గదికి ప్రహేళిక అని నామకరణం చేసుకున్నాడు,బొమ్మలేసే వాడు. విషాదమేంటంటే అతను కన్ను మూశాక చాల రోజులకు బహుశా నెలలకు కూడా నాకు తెలియదు. నగేష్ లో  హాస్యం,మిమిక్రీ,డాన్సు,ఇంకా చాలా కోణాలున్నాయి.వాటిని ఎవరన్నా వివరంగా రాస్తే బాగుంటుంది.

రాజేంద్ర కుమార్  దేవరపల్లి

by: pasunoori ravinder
అకులస్తుడికి దళిత ఐక్యత బొత్తిగా ఇష్టం లేనట్టుంది.

అకులస్తుడెవరో అగ్రవర్ణ మనువాదిలా ఉన్నాడు.

కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

అయ్యో పాపం

అకులస్తుడికి చూపు మందగించినట్లుంది

వాస్తవాలకు దూరంగా జీవిస్తున్నట్టున్నాడు.

అణగారిన గొంతుల

ధిక్కారస్వరాలను

వినలేకపోతున్నాడు.

ఈసారికి క్షమించేద్దాం!

by: sam
నగేశ్  గారు చాలా బాగా చెప్పారు    అసలు పోరాటాలు చెయవలసింది అణగారిన కులాలు

by: saiduluinala
ఈ చర్చ చాలా బాగుంది దలితుల సామూహిక అగ్రహమ మద్దూరి మాట్లలొ వునంది.మరిన్ని విషయాలు అందిస్థారని అసిస్థూ…….సైదులు.ఐనాల

by: nandagopal
అకులా! నీ తెలివిని ప్రశంసించకుండా వుండలేక పోతున్నాను..నీ వేదన నిజమైనదే నయనా! కానీ ప్రస్తుతకాల మాన ప్రకారము కులము అనబడు మహాపదార్థము కొందరికి గౌర సూచకము, మరికొందరికి మహాపాతకము అయినందున, దళితులు గొంతు విప్పిన కారణంబున నీవు ఈ విధంగా వెటకారము చేయుట తగునా!!

by: అశోక్ కుమార్
దళితులు అనే పదం మరాఠి భాషనుండి వచ్చింది. దానికి  అణిచివేయబడిన వాళ్ళు అనే అర్ధం వుంది. దళితులు అంటే ఒక మతంగాదు, ఒక కులం కాదు.  తరతరాలుగా సామాజిక అణిచివేత, శ్రమదోపిడికి గురయ్యిన శ్రమజీవులు. మనం కులం, మతం, వర్గం లేని సమాజాన్ని ఆశించడం మంచిదే, దళిత ఉద్యమం మరియు దళిత పాంధర్స్ కాలంనుండి ( 1970s) బలపడిన దళిత సాహిత్యం దళితుల దయనీయమైన జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిని బాగా అధ్యయనం చేయవలసిన అవసరమున్నది. ప్రజాసాహిత్యంలో ఎన్నో స్రవంతులు వున్నాయి. వాటిలో దళిత సాహిత్యం ఒకటి. అసలు దళిత సాహిత్య కులవ్యవస్థకు వ్యతిరేకంగా, కొంతమటుకు వర్గాలు లేని సమసమాజ నిర్మాణ దిశగానే సాగింది. అలాగే దీనిలో కొన్ని వైరుధ్యాలు కూడా వున్నాయి.

by: jilukara
కులం లే ని  మనిషి  మన సమాజంలొ  ఉండడం ఆశ్చర్యం . ముందితన్ని సన్మానించండి.

by: ప్రసాద్
దళితులు గొంతెత్తి తమ బాధలను, తమ హక్కులను గానం చేస్తున్నప్పుడు అగ్రకులాలకు అసహనం కలగడం సహజమే! ఇప్పటి వరకూ వచ్చిన సాహిత్యమంతా ప్రబందాలూ, సంక్లిష్ట సంస్కృత భూయిష్టాలు అయినప్పుడు వాళ్ళ బాధలను దళితులు చెప్పక ఎవరు చెబుతారు? మిగిలిన వాళ్ళకు వాళ్ళ బాధలు ఎలా తెలుస్తాయి?

దళితులు అన్న పదం పోవడం కాదు దళితులు అన్న వర్గం పోవాలి. అంటరానితనం, అవమానాలు పోవాలి. అవి సమాజంలో వున్నన్ని నాళ్ళూ దళితులూ వుంటారు, “దళితులు” అన్న పదమూ వుంటుంది.

–ఫ్రసాద్

http://blog.charasala.com

by: అకులస్తుడు
నాకు అర్దం కానిదల్లా ఎప్పటికి ఈ “దళితులు” అనే పదాన్ని మనం వదిలేస్తాం? దళితులనే వారికి కూడా వారి వారి కులాలున్నాయి,వారేమీ ప్రత్యేక జాతి కాదే? అగ్రకులాలనే దుష్టపదానికి పోటి గా తయారయ్యిందా ఈ పదం? అంటే ఈ కులపిచ్చి ఎప్పటికి మాసిపోదా? ఇప్పుడు దళితులలో కూడ వర్గాలు బయలుదేరుతున్నాయి. ఏంట్రా బాబు ఈ లోకం.

దళిత కవిత్వం, దళిత కామెడీ, దళిత సిన్మాలు, దళిత కొళాయిలు, దళిత షాపులు కూడా మొదలెడదామా?

ఏ ముస్లిం తన రచనను ముస్లిం సాహిత్యం అని చెప్పుకోడు.అలానే ఏ సాహిత్యానికీ కులం కంపు అంటడానికి వీలు లేదు.