Comments on: ‘కనిపించే పదం’ - కల్పన రెంటాల తో ముఖాముఖి

by: వినిపించే బలమైన స్వరం « తూర్పు-పడమర
[…] జనవరి 15, 2008 ద్వారా kalpanarentala    ‘కనిపించే పదం’ - కల్పన రెంటాల తో ముఖాముఖి […]

by: వినిపించే బలమైన స్వరం « తూర్పు-పడమర
[…] # Suresh Palle 10 ఫిబ్రవరి 2007 , 9:50 am […]

by: వినిపించే బలమైన స్వరం « తూర్పు-పడమర
[…] # ప్రసాద్ 17 అక్టోబర్ 2006 , 10:51 am […]

by: వినిపించే బలమైన స్వరం « తూర్పు-పడమర
[…] # Gurram seetaramulu 10 అక్టోబర్ 2007 , 9:19 am […]

by: వినిపించే బలమైన స్వరం « తూర్పు-పడమర
[…] ‘కనిపించే పదం’ - కల్పన రెంటాల తో ముఖాముఖి […]

by: Gurram seetaramulu
నెను అంగీకరిస్తాను

by: Suresh Palle
నిజంగా కల్పన గారు చెప్పిన విషయాలు కఠోర వాస్తవాలని అంగీకరించక తప్పదు.”మనుషులు అన్ని చోట్లా ఉంటారు,కాని మనల్ని ప్రేమించే మనుషులు ఉండకపోవచ్చు,ఇప్పుదు రెండు చోట్లా నేను అవుట్సయిడరు” అని కల్పన గారు చెబుతుంతే మానవ సంబంధాలు ముందు ముందు ఎట్లా ఉంటాయేమోనని భయంగా ఉంది.

by: ప్రసాద్
కల్పన గారు చెప్పింది అక్షరాలా సత్యం.

ఇండీయాలో వున్నంత వరకూ ఇండియాను ప్రత్యేకంగానూ, మనల్ని మనం ఇండీయాతో విడిగానూ పోల్చి చూసుకునే అవసరం రాదు. తీరా అమెరికాకు వచ్చాక అప్పుడు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇండియా నుంచి విడివడి ఒంటరిగా బ్రతుకుతూ ఆ విరహంలో మాళ్ళీ ఎప్పుడు చేరుకుందామా అనిపిస్తుంది. కానీ ఎన్నో ఆశలతో ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే ఏమీ ఎరగనట్టు ఎంతో మారిపోయి తన ఉనికినే గమనించని ఇండియాని చూసి ప్రాణం ఉసూరుమంటుంది. దేనికీ కాకుండాపోయిన ఒంటరినయిన బాధ ఒళ్ళంతా వ్యాపిస్తుంది.

నారాయణ స్వామి(http://sanduka.wordpress.com/) సందుకలో ఇలా చెప్తారు.

నాకోసం నిద్రమాని

‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ

కోపంతో అలకతో ప్రేమతో

నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో

నన్నలుముకుంటుందనుకున్నా.

తెగిపోయిన నా రెక్కల్ని

సుతిమెత్తని చేతులతో నిమిరి

నా భుజాలకు అతికిస్తుందనుకున్నా.

నేను మోసుకొచ్చినవన్నీ

తనివితీరా తడిమి

అతి జాగ్రత్తగా

చీరకొంగులో పొదుపుకుంటుందనుకున్నా.

ఏడేళ్ళ నవ్వుల్నీ

పచ్చి నెత్తుటి కన్నీరు మరకలనీ

కాళ్ళ కింద నలిగిపోయిన పసిరెక్కలనీ

వాడిపోయిన కళ్ళనీ వేలాదిగా రాలిపోయిన పూలరెమ్మలనీ

ఏకబిగిన ఏకరువు పెట్టి ఊపిరాడనీయదనుకున్నా!

నేలకు దిగిన విమానంలా

వంటరిగా దిగాలుగా

నేను

నా ప్రేయసి

నా ముందు నుంచే హడవుడిగా

అటు ఇటూ నడిచిపోయింది.

ఊరుకులతో పరుగులతో

నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో

నేను పోల్చుకోలేని మూఖాల మెరుపులతో

సరసరా జారిపోయింది.

నావైపు చూసే తీరికలేదు

చూసినా గుర్తుపట్టలేదు.

అర్ధరాత్రి వర్షపు చీకట్లో పారేసుకున్న

ఉంగరంలా

జరజరా దొర్లిపోయింది.

యుగాలుగా

తన ఎడతెరిపి లేని దుఃఖ బీభత్స ప్రేమ ప్రవాహంలో

మునిగిన నన్ను

ఏడేళ్ళ ఎదబాటుతోనే పూర్తిగా మర్చిపోయింది.

నా ఊపిరి తేమలోని వెచ్చదనాన్నీ

నా పెదవుల ముద్దులోని ఉప్పదనాన్నీ

నా కౌగిలింతలోని చెమటవాసననీ

తానెన్నడూ ఎరగనట్టే

ఎడమొఖమై అంజాన్ కొట్టింది

నేనే మనసుండబట్టలేక

గ్యాపకాల సుడిగాలులతో పిలిచినా

రెండు చేతులూ విరగబూసి చాచినా

ఎవరు నువ్వు అన్నట్లుగా

ఎకసెక్కెపు చూపుల్ని విసిరి పారేసింది.

–ప్రసాద్